Sports

టీజీ టీ20 లీగ్‌ లోగో ఆవిష్కరణ

April 29, 2026 2,529 views 1 min read
టీజీ టీ20 లీగ్‌ లోగో ఆవిష్కరణ

టీజీ టీ20 లీగ్‌ లోగో ఆవిష్కరణ


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో వచ్చే జూన్‌లో జరుగబోయే టీజీ టీ20 లీగ్‌కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.