Politics

ప్రజల విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వాలు

June 6, 2026 3,024 views 1 min read
ప్రజల విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వాలు

ప్రజల విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వాలు


‘కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాల అనాలోచిత విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ల్లో ఒకటి అర తప్ప మిగిలినవి పూర్తిస్థాయిల్లో అమలుకు నోచుకోవడం లేదు. రైతాంగ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఇతర సమస్యల పరిష్కారం అసంపూర్తిగానే ఉండటంతో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది.