Politics

Praja Vedika: నేడు (22/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

September 22, 2026 2,751 views 1 min read
Praja Vedika: నేడు (22/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: నేడు (22/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో &039;ప్రజా వేదిక&039; కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


Praja Vedika: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 22-09-2026 (మంగళవారం)న నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్, అలాగే ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పెరేపి ఈశ్వర్ పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఈ ప్రజాప్రతినిధులకు అందజేసి తగిన పరిష్కారం పొందవచ్చు.