Entertainment
Faridabad News: रामजन्म से लेकर ताड़का वध तक के प्रसंगों का मंचन
October 9, 2026
669 views
నందమూరి బాలకృష్ణ, విజయశాంతిలది వెండితెరపై ఒక వెలుగు వెలిగిన జోడీ. వీరిద్దరూ కలిసి 17 సినిమాల్లో నటించగా, 1993లో వచ్చిన &039;నిప్పురవ్వ&039; తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. దీనిపై స్పందిస్తూ విజయశాంతి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ సమయానికే తాను &039;లేడీ సూపర్ స్టార్&039;గా మారి హీరోతో సమానమైన ఇమేజ్, పారితోషికం అందుకుంటున్నానని ఆమె తెలిపారు. ఒకే సినిమాలో ఇద్దరు హీరోల స్థాయి స్టార్లను భరించడం నిర్మాతలకు ఆర్థికంగా భారం కావడమే కాకుండా, తన ఇమేజ్ వల్ల హీరో పక్కన హీరోయిన్‌గా నటించడం కష్టమైందని వివరించారు.