Sports
బెట్టింగ్ యాప్స్‌కు హెడ్ కానిస్టేబుల్ బలి...
బెట్టింగ్ యాప్స్‌కు హెడ్ కానిస్టేబుల్ బలి...
బెట్టింగ్ యాప్స్‌కు హెడ్ కానిస్టేబుల్ బలి... Web desc : బెట్టింగ్, లోన్ యాప్స్ ఓ హెడ్ కానిస్టేబుల్‌ను బలితీసుకున్నాయి. డీజీపీ కార్యాలయంలో షోగార్డ్ బృందంలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ స్వామి సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీజీపీ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద గురువారం ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్య జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన ఏరుకొండల స్వామి(41) తెలంగాణ ...