Business
Invetech & MeMed win 2026 Good Design Award Gold for MeMed Key™
October 9, 2026
2,539 views
ఆవులపల్లె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన 911.54 ఎకరాలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. సెక్షన్ 22ఎ(1)(బి) నుంచి తొలగిస్తూ కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధిత రైతాంగం నుంచి హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.