Politics
Muslims asked to leave Garba event, Aditya Gadhvi breaks silence
October 17, 2026
2,889 views
నిత్యం అత్యవసర బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణతో బిజీగా ఉండే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ సిబ్బంది తొమ్మిది నెలల గర్భవతి అయిన తోటి మహిళా కానిస్టేబుల్కు ఘనంగా శ్రీమంతం వేడుక నిర్వహించి తమ మానవత్వాన్ని, సిబ్బంది మధ్య కుటుంబ అనుబంధాన్ని చాటుకున్నారు. The post ఖాకీ డ్రెస్ వెనుక అంతులేని కారుణ్యం.. గర్భవతిగా ఉన్న కానిస్టేబుల్ కి ఊహించని సర్ఫ్రైజ్ appeared first on iDreamPost.