Politics

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

October 9, 2026 2,743 views 1 min read
అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని


వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న దేశ‌వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. నాటి నిర‌స‌న‌ల‌పై అనేక విమ‌ర్శ‌లు, కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇక‌, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలని లేదా ఆయ‌న‌తో రాజీనామా చేయించాల‌ని డిమాండ్లు ఊపందుకున్నాయి. …